అమ్మా – ఇది నీకు

నీ ఆకలికి మొదటి అన్నం అమ్మ పాలు నీ జలుబుకి మొదటి రుమాలు అమ్మ కొంగు నీ జ్వరానికి మొదటి థర్మామీటర్ అమ్మ చేయి నీ నిద్దురకి మొదటి పరుపు అమ్మ ఒడి నీ చెవులకి మొదటి సంగీతం అమ్మ లాలి నీ నడకకి మొదటి అడుగు అమ్మ పిలుపు నీ గెలుపుకి మొదటి గుర్తింపు అమ్మ నవ్వు నీ ఓటమికి మొదటి ఓదార్పు అమ్మ కౌగిలి
amma

Mar 1, 2016

నీ ఆకలికి మొదటి అన్నం అమ్మ పాలు

నీ జలుబుకి మొదటి రుమాలు అమ్మ కొంగు

నీ జ్వరానికి మొదటి థర్మామీటర్ అమ్మ చేయి

నీ నిద్దురకి మొదటి పరుపు అమ్మ ఒడి

నీ చెవులకి మొదటి సంగీతం అమ్మ లాలి

నీ నడకకి మొదటి అడుగు అమ్మ పిలుపు

నీ గెలుపుకి మొదటి గుర్తింపు అమ్మ నవ్వు

నీ ఓటమికి మొదటి ఓదార్పు అమ్మ కౌగిలి

About the Author

Related Posts

जन्नत की आस
जन्नत की आस

Jannat ki Aas (जन्नत की आस) - by Sailee Brahme हर मुल्क में, हर सदी में हर शक्स जन्नत पाने की आस लगाए बैठा है वह जन्नत, जहाँ शांती है और खुशहाली भी जहां इंसानीयत और ईमान बिकते नहीं पर वह हासिल करने में हर कोई यह क्यों भूल जाता है की धर्ती पर ही जन्नत है, और जहन्नुम...

ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)
ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)

E Maata Nadi Kadu (ఈ మాట నాది కాదు) కోరితే తీరేది కోరిక కాదు, చేరితే చేరేది గమ్యం కాదు, మర్చితే పోయేది జ్ఞ్యాపకం కాదు, ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి కాదు !! వ్యథ లేని జీవితం వ్యర్థం, ఎదురు లేని మనిషి శూన్యం, దెబ్బ లేని పయనం అశేషం,  ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి...

ఏది జీవితం ?
ఏది జీవితం ?

సమాధానం లేని ప్రశ్నలు అర్థం లేని సంకేతాలు ముగింపు లేని పరుగులు అవసరం లేని అనుమానాలు నిజాలు లేని నమ్మకాలు ఎల్లలు లేని కోరికలు                                           ఇదేనా జీవితం !! వేళలు లేని వేడుకలు విలువలు లేని గౌరవాలు ఆప్యాయత లేని ప్రేమలు ఎదురు చూడలేని ఓపికలు...

Comments

1 Comment

  1. Tijuana

    Great blog here! Also your web site loads up fast!What web host are you using? Can I get your affiliatelink to your host? I wish my web site loaded up as fast asyours lol