కలి కాలపు కవలల్లారా  – జై జవాన్ జై కిసాన్

కలి కాలపు కవలల్లారా – జై జవాన్ జై కిసాన్

కలి కాలపు కవలల్లారా  – జై జవాన్ జై కిసాన్ అమ్మ వోలె ముద్ద పెట్టి కడుపు నింపునొకడు నాన్న వోలె కన్నులుంచి నిద్ర పుచ్చునొకడు చేలు పంట కలుపు తీయునొకడు దేశ కంట నలుసు తీయునింకొకడు కలి కాలపు కవలల్లారా  – జై జవాన్ జై కిసాన్   అలుపు లేదు, సొలపు లేదు, పని అనే ధ్యాస...
రైతన్నా – నీకే అంకితం

రైతన్నా – నీకే అంకితం

ఆంధ్రాలో  ఐనా అమెరికాలోనైనా  ఆకలి తీర్చే అన్నదాతదే అగ్రస్థానం… అట్టి అవతారునికే ఆకలి అలమటా ?? రైతే రాజు, రైతుదే రాజ్యం అన్నది రాజకీయం… అట్టి రారాజుకే రొట్టె దొరకని వైనమా?? పంటనే పత్నిగా, పనినే ప్రాణంగా భావించే పుణ్యాత్ముడు… అట్టి పౌరునికి పురుగులమందు...
మనసెంత విచిత్రమైంది ??

మనసెంత విచిత్రమైంది ??

                                                                                                                                 మనసెంత విచిత్రమైంది ?? నిన్న తీపి అన్నది అనుకున్నది, నేడు చేదైంది నిన్న నువ్వు లేక నేను లేనన్నది, నేడు నువ్వెవ్వరన్నది నిన్న నిన్ను నన్నుగా...
బాల కర్మికులు           –             ఎప్పుడు ఈ పదం వినిపించకుండా పొయేది??

బాల కర్మికులు – ఎప్పుడు ఈ పదం వినిపించకుండా పొయేది??

ఎప్పుడు ఎప్పుడు ఆ పిల్లాడు పలుగు వదిలి పలక పట్టేది.. ఎప్పుడు ఎప్పుడు ఆ బుడ్డోడు బల్ల తుడవడం మాని బల్లపైన కూర్చునేది..  ఎప్పుడు ఎప్పుడు ఆ కుర్రాడు కాగితం ఏరడం మాని కాగితం పైన కలం పెట్టేది..  ఎప్పుడు ఎప్పుడు ఆ చిన్నోడు చాయ్ అనడం మాని సార్ అనేది.. ఎప్పుడు ఎప్పుడు ఆ...
వలస బ్రతుకులు – బ్రతుకే వలస పోతోంది

వలస బ్రతుకులు – బ్రతుకే వలస పోతోంది

పొట్ట కూటి కోసం బండి కట్టి, పట్టు బట్టలు పెట్టలోన పెట్టి , గంట చుట్ట నోట పెట్టి, నూలు బట్ట కట్టె పల్లె బటువు. పన్నీటి మనసు తోని కన్నీటి కన్ను తోని , అలసిపోయిన మేని తోని, వానలేని ఊరినొదిలి, పనినిచ్చే పురి కోసం వెళ్లెనతను . చేత డబ్బు లేదు, నింగిన మబ్బు లేదు, పిల్లవాని...