by Kranthikumar | Nov 10, 2015 | Vernacular
గీసే చెట్టుకో కులం, కోసే చెక్కకో కులం నేసే బట్టకో కులం, చేసే బుట్టకో కులం పట్టే చేపకో కులం, కుట్టే బట్టకో కులం మలిచే కుండకో కులం,పగిలే బండకో కులం హరికో కులం, హరునికో కులం ఇనుముకో కులం, వనముకో కులం శవానికో కులం, కనకానికో కులం తోలుకో కులం, రోలుకో కులం పీల్చే...