మౌన రాగం – a poem by NaSo ఎదలో మౌనం ఎదుటే రాగం.. నా మదిలో అలజడి రేపిందే ఈ మౌనం .. నా ఎదలో కెరటంలా పుంజుకుందే ఈ మౌనం.. నా మనసుకే ఆశ పుట్టించిందే ఈ మౌనం.. ఎదలో మౌనం ఎదుటే రాగం.. నా ఎదలో అలలై పొంగుతోందే ఈ మౌనం.. నా ప్రతి శ్వాస కి వేగం పెంచుతోందే ఈ మౌనం.. నా దరికి...
ఓట్ల కోసమని ఎన్నెన్నో కుల పక్షాలు..! మనకుంది గా ఒకటే ప్రజాస్వామ్యం-ఇంకెందుకు ఈ కుల భేదాలు..? ధర్మ సూక్తుల కోసమని విభిన్న మతాలు..! మనకుంది గా ఒకటే జాతీయ భావం-ఇంకెందుకు ఈ మత విభేదాలు..? ఏ మతమైనా భోదించేది ఒకటే తత్వము..! ఏ కులమైనా చాటుకొనేది ఒకటే గుణము..! మన కులం...
తగలబెట్టుకో… తగలబెట్టుకో… నీ ఆస్తిని నువ్వే తగలబెట్టుకో.. కూల్చుకో… కూల్చుకో… నీ సమాజాన్ని నువ్వే కూల్చుకో.. మంటగల్పుకో… మంటగల్పుకో… నీ ఆత్మ గౌరవాన్ని నువ్వే మంటగల్పుకో.. లేవనెత్తుకో … లేవనెత్తుకో … పనికి రాని...
“ఎలా బతికితే ఏంటి ? అందరితో కలిసి ఎలాగోలా బతికామా..!! చచ్చామా..!!” ఇలా అనుకొనే చాల మంది బతికేస్తున్నారు.. బతుక్కుకి ఒక అర్ధం పర్దం ఉండక్కర్లెదా?? “ఈ రోజుల్లో మనిషి గా బతకటం అంత సులభం కాద”ని నేను నా తల్లి గర్భం నుండి బయటపడ్డ రెండు గంటలకే తెలిసింది. ఎందుకంటే...