జీవితం – ఒక రీసెట్ లేని గేమ్

జీవితం – ఒక రీసెట్ లేని గేమ్

ఒక చిన్న పాప సెల్ఫోన్లో గేమ్ ఆడుతోంది. ఆడుతూ ఒక స్టేజిలో ఓడిపోతే తను కప్పు గెలవలెను అని పక్కనే కూర్చున్న వాళ్ళ నాన్నతో అన్నది. వాళ్ళ నాన్న కూడా ఆ పాపతో పాటు పాప ఆ గేమ్ విన్ అవ్వాలి అని చూస్తున్నాడు. ఇంతలో  పాప ఆ గేమ్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతలో వాళ్ళ  నాన్న...