బాల కర్మికులు – ఎప్పుడు ఈ పదం వినిపించకుండా పొయేది??

ఎప్పుడు ఎప్పుడు ఆ పిల్లాడు పలుగు వదిలి పలక పట్టేది.. ఎప్పుడు ఎప్పుడు ఆ బుడ్డోడు బల్ల తుడవడం మాని బల్లపైన కూర్చునేది..  ఎప్పుడు ఎప్పుడు ఆ కుర్రాడు కాగితం ఏరడం మాని కాగితం పైన కలం పెట్టేది..  ఎప్పుడు ఎప్పుడు ఆ చిన్నోడు చాయ్ అనడం మాని సార్ అనేది.. ఎప్పుడు ఎప్పుడు ఆ నాన్నడు బిక్షాటన ఆపి విద్యార్జన కోరేది.. ఎప్పుడు ఎప్పుడు ఆ గుంటడు గుడిసెలో పడుకోకుండ బడి అనే గుడిలో గళం […]

Nov 17, 2015

ఎప్పుడు ఎప్పుడు ఆ పిల్లాడు పలుగు వదిలి పలక పట్టేది..

ఎప్పుడు ఎప్పుడు ఆ బుడ్డోడు బల్ల తుడవడం మాని బల్లపైన కూర్చునేది.. 

ఎప్పుడు ఎప్పుడు ఆ కుర్రాడు కాగితం ఏరడం మాని కాగితం పైన కలం పెట్టేది.. 

ఎప్పుడు ఎప్పుడు ఆ చిన్నోడు చాయ్ అనడం మాని సార్ అనేది..

ఎప్పుడు ఎప్పుడు ఆ నాన్నడు బిక్షాటన ఆపి విద్యార్జన కోరేది..

ఎప్పుడు ఎప్పుడు ఆ గుంటడు గుడిసెలో పడుకోకుండ బడి అనే గుడిలో గళం విప్పేది..  

About the Author

Related Posts

जन्नत की आस
जन्नत की आस

Jannat ki Aas (जन्नत की आस) - by Sailee Brahme हर मुल्क में, हर सदी में हर शक्स जन्नत पाने की आस लगाए बैठा है वह जन्नत, जहाँ शांती है और खुशहाली भी जहां इंसानीयत और ईमान बिकते नहीं पर वह हासिल करने में हर कोई यह क्यों भूल जाता है की धर्ती पर ही जन्नत है, और जहन्नुम...

ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)
ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)

E Maata Nadi Kadu (ఈ మాట నాది కాదు) కోరితే తీరేది కోరిక కాదు, చేరితే చేరేది గమ్యం కాదు, మర్చితే పోయేది జ్ఞ్యాపకం కాదు, ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి కాదు !! వ్యథ లేని జీవితం వ్యర్థం, ఎదురు లేని మనిషి శూన్యం, దెబ్బ లేని పయనం అశేషం,  ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి...

ఏది జీవితం ?
ఏది జీవితం ?

సమాధానం లేని ప్రశ్నలు అర్థం లేని సంకేతాలు ముగింపు లేని పరుగులు అవసరం లేని అనుమానాలు నిజాలు లేని నమ్మకాలు ఎల్లలు లేని కోరికలు                                           ఇదేనా జీవితం !! వేళలు లేని వేడుకలు విలువలు లేని గౌరవాలు ఆప్యాయత లేని ప్రేమలు ఎదురు చూడలేని ఓపికలు...

Comments

0 Comments