కులమతాలు- అవసరమా?

ఓట్ల కోసమని ఎన్నెన్నో కుల పక్షాలు..! మనకుంది గా ఒకటే ప్రజాస్వామ్యం-ఇంకెందుకు ఈ కుల భేదాలు..? ధర్మ సూక్తుల కోసమని విభిన్న మతాలు..! మనకుంది గా ఒకటే జాతీయ భావం-ఇంకెందుకు ఈ మత విభేదాలు..? ఏ మతమైనా భోదించేది ఒకటే తత్వము..! ఏ కులమైనా చాటుకొనేది ఒకటే గుణము..! మన కులం ఒక్కటే-అదే భారతీయతని తెలుసుకో..! మన మతం ఒక్కటే-అదే మానవత్వమని గ్రహించుకో..!
kulamathalu

by NaSo

Apr 2, 2016

ఓట్ల కోసమని ఎన్నెన్నో కుల పక్షాలు..!

మనకుంది గా ఒకటే ప్రజాస్వామ్యం-ఇంకెందుకు ఈ కుల భేదాలు..?

ధర్మ సూక్తుల కోసమని విభిన్న మతాలు..!

మనకుంది గా ఒకటే జాతీయ భావం-ఇంకెందుకు ఈ మత విభేదాలు..?

ఏ మతమైనా భోదించేది ఒకటే తత్వము..!

ఏ కులమైనా చాటుకొనేది ఒకటే గుణము..!

మన కులం ఒక్కటే-అదే భారతీయతని తెలుసుకో..!

మన మతం ఒక్కటే-అదే మానవత్వమని గ్రహించుకో..!

About the Author

Related Posts

ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)
ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)

E Maata Nadi Kadu (ఈ మాట నాది కాదు) కోరితే తీరేది కోరిక కాదు, చేరితే చేరేది గమ్యం కాదు, మర్చితే పోయేది జ్ఞ్యాపకం కాదు, ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి కాదు !! వ్యథ లేని జీవితం వ్యర్థం, ఎదురు లేని మనిషి శూన్యం, దెబ్బ లేని పయనం అశేషం,  ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి...

ఏది జీవితం ?
ఏది జీవితం ?

సమాధానం లేని ప్రశ్నలు అర్థం లేని సంకేతాలు ముగింపు లేని పరుగులు అవసరం లేని అనుమానాలు నిజాలు లేని నమ్మకాలు ఎల్లలు లేని కోరికలు                                           ఇదేనా జీవితం !! వేళలు లేని వేడుకలు విలువలు లేని గౌరవాలు ఆప్యాయత లేని ప్రేమలు ఎదురు చూడలేని ఓపికలు...

ఈ ఆనందం ఎవరి ఆహ్వానం వల్లనో !!
ఈ ఆనందం ఎవరి ఆహ్వానం వల్లనో !!

బిగిసిన పెదవుల వెంటనా పదాలు అలసిన చెమటల వెంటనా ఆతృత కలిసిన రెప్పల వెంటనా కలలు తెలిసెనే నీవు చెప్పకనే!! చెదరని నీటిలో ప్రతిలా బెదిరిన ఆకులో వణుకులా ఎదురున వాకిట్లో వల్లిలా పోలికలేని ఈ పలుకులేలనే !! ఆక్షరం అక్షరం ఒకటై పదమై పదము పదము ఒకటై పద్యమై పద్యము పద్యము ఒకటై పాఠమై...

Comments

0 Comments