మౌన రాగం

మౌన రాగం – a poem by NaSo ఎదలో మౌనం ఎదుటే రాగం.. నా మదిలో అలజడి రేపిందే ఈ మౌనం .. నా ఎదలో కెరటంలా పుంజుకుందే ఈ మౌనం.. నా మనసుకే ఆశ పుట్టించిందే ఈ మౌనం.. ఎదలో మౌనం ఎదుటే రాగం.. నా ఎదలో అలలై పొంగుతోందే ఈ మౌనం.. నా ప్రతి శ్వాస కి వేగం పెంచుతోందే ఈ మౌనం.. నా దరికి చేరువవుతావని చూస్తుందే ఈ మౌనం.. నీ […]
mouna-raagam

by NaSo

Jul 9, 2017

మౌన రాగం – a poem by NaSo

ఎదలో మౌనం
ఎదుటే రాగం..

నా మదిలో అలజడి రేపిందే ఈ మౌనం ..
నా ఎదలో కెరటంలా పుంజుకుందే ఈ మౌనం..
నా మనసుకే ఆశ పుట్టించిందే ఈ మౌనం..

ఎదలో మౌనం
ఎదుటే రాగం..

నా ఎదలో అలలై పొంగుతోందే ఈ మౌనం..
నా ప్రతి శ్వాస కి వేగం పెంచుతోందే ఈ మౌనం..
నా దరికి చేరువవుతావని చూస్తుందే ఈ మౌనం..
నీ రాకతో ఈ మౌనమే గానమైపోతుందిలా……..

ఎదలో మౌనం
ఎదుటే రాగం..

About the Author

Related Posts

जन्नत की आस
जन्नत की आस

Jannat ki Aas (जन्नत की आस) - by Sailee Brahme हर मुल्क में, हर सदी में हर शक्स जन्नत पाने की आस लगाए बैठा है वह जन्नत, जहाँ शांती है और खुशहाली भी जहां इंसानीयत और ईमान बिकते नहीं पर वह हासिल करने में हर कोई यह क्यों भूल जाता है की धर्ती पर ही जन्नत है, और जहन्नुम...

ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)
ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)

E Maata Nadi Kadu (ఈ మాట నాది కాదు) కోరితే తీరేది కోరిక కాదు, చేరితే చేరేది గమ్యం కాదు, మర్చితే పోయేది జ్ఞ్యాపకం కాదు, ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి కాదు !! వ్యథ లేని జీవితం వ్యర్థం, ఎదురు లేని మనిషి శూన్యం, దెబ్బ లేని పయనం అశేషం,  ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి...

ఏది జీవితం ?
ఏది జీవితం ?

సమాధానం లేని ప్రశ్నలు అర్థం లేని సంకేతాలు ముగింపు లేని పరుగులు అవసరం లేని అనుమానాలు నిజాలు లేని నమ్మకాలు ఎల్లలు లేని కోరికలు                                           ఇదేనా జీవితం !! వేళలు లేని వేడుకలు విలువలు లేని గౌరవాలు ఆప్యాయత లేని ప్రేమలు ఎదురు చూడలేని ఓపికలు...

Comments

0 Comments