వలస బ్రతుకులు – బ్రతుకే వలస పోతోంది

పొట్ట కూటి కోసం బండి కట్టి, పట్టు బట్టలు పెట్టలోన పెట్టి , గంట చుట్ట నోట పెట్టి, నూలు బట్ట కట్టె పల్లె బటువు. పన్నీటి మనసు తోని కన్నీటి కన్ను తోని , అలసిపోయిన మేని తోని, వానలేని ఊరినొదిలి, పనినిచ్చే పురి కోసం వెళ్లెనతను . చేత డబ్బు లేదు, నింగిన మబ్బు లేదు, పిల్లవాని జబ్బు ముదిరె. పని కోసం అడిగి అడిగి అలసి సలసి సొమ్ము లేక సొమ్మసిల్లె. కాదన్నొచ్చే […]
valasabrathukulu

Nov 17, 2015

పొట్ట కూటి కోసం బండి కట్టి,

పట్టు బట్టలు పెట్టలోన పెట్టి ,

గంట చుట్ట నోట పెట్టి,

నూలు బట్ట కట్టె పల్లె బటువు.

పన్నీటి మనసు తోని కన్నీటి కన్ను తోని ,

అలసిపోయిన మేని తోని,

వానలేని ఊరినొదిలి,

పనినిచ్చే పురి కోసం వెళ్లెనతను .

చేత డబ్బు లేదు, నింగిన మబ్బు లేదు, పిల్లవాని జబ్బు ముదిరె.

పని కోసం అడిగి అడిగి అలసి సలసి సొమ్ము లేక సొమ్మసిల్లె.

కాదన్నొచ్చే కరువు,

తరిమికొట్టిన తరువు,

అడిగినా రాని  అరువు పరువే అయ్యే బరువు.

దయ తలచని దేవుడు , వరమివ్వని వరుణుడు, నేనేదిక్కన్న యముడు..

ఏమి సేసితిని పాపమని, నైవేద్యమిచ్చె ఊపిరిని.. 

About the Author

Related Posts

जन्नत की आस
जन्नत की आस

Jannat ki Aas (जन्नत की आस) - by Sailee Brahme हर मुल्क में, हर सदी में हर शक्स जन्नत पाने की आस लगाए बैठा है वह जन्नत, जहाँ शांती है और खुशहाली भी जहां इंसानीयत और ईमान बिकते नहीं पर वह हासिल करने में हर कोई यह क्यों भूल जाता है की धर्ती पर ही जन्नत है, और जहन्नुम...

ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)
ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)

E Maata Nadi Kadu (ఈ మాట నాది కాదు) కోరితే తీరేది కోరిక కాదు, చేరితే చేరేది గమ్యం కాదు, మర్చితే పోయేది జ్ఞ్యాపకం కాదు, ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి కాదు !! వ్యథ లేని జీవితం వ్యర్థం, ఎదురు లేని మనిషి శూన్యం, దెబ్బ లేని పయనం అశేషం,  ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి...

ఏది జీవితం ?
ఏది జీవితం ?

సమాధానం లేని ప్రశ్నలు అర్థం లేని సంకేతాలు ముగింపు లేని పరుగులు అవసరం లేని అనుమానాలు నిజాలు లేని నమ్మకాలు ఎల్లలు లేని కోరికలు                                           ఇదేనా జీవితం !! వేళలు లేని వేడుకలు విలువలు లేని గౌరవాలు ఆప్యాయత లేని ప్రేమలు ఎదురు చూడలేని ఓపికలు...

Comments

2 Comments

  1. Tawna

    Thanks for the auspicious writeup. It in fact was once a amusement account it.Look complex to far delivered agreeable fromyou! By the way, how can we communicate?

  2. Octavio

    Its not my first time to visit this web site, i am visiting this site dailly andget pleasant facts from here all the time.