తుది వీడ్కోలు

తుది వీడ్కోలు

మనసుకి ధైర్యాన్ని, వయసుకి పోరాడే శక్తిని ఇచ్చి, ఈ పోటీ ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేసి, మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందుటకు తోడ్పడిన, మా ఉపాధ్యాయులకు, మా కళాశాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ… మోమున చెదరని చిరునవ్వులతో, మనసున విడదీయలేని స్నేహాలతో, మా ఈ కలల...