by Gopi Krishna | Oct 27, 2015 | Vernacular
మేలుకొలుపు: నవ్యసమాజానికై (Mealukolupu: Navya Samajanikayi) ఆలోచనలను అక్షరాలుగా మార్చే తరుణమిది. ఆకాంక్షలను ఆశయాలుగా రూపొందించే క్షణమిది. కలలు కావ్యమైనవి, మనసు మార్పును ఆహ్వానించింది. చెదలు పట్టిన యీ లంచగొండి సమాజం నవ్యరూపం దాల్చడానికి, కత్తి యొక్క స్థానంలో కలాన్ని...