మేలుకొలుపు: నవ్యసమాజానికై (Mealukolupu: Navya Samajanikayi)
ఆలోచనలను అక్షరాలుగా మార్చే తరుణమిది.
ఆకాంక్షలను ఆశయాలుగా రూపొందించే క్షణమిది.
కలలు కావ్యమైనవి, మనసు మార్పును ఆహ్వానించింది.
చెదలు పట్టిన యీ లంచగొండి సమాజం నవ్యరూపం దాల్చడానికి,
కత్తి యొక్క స్థానంలో కలాన్ని చేర్చి, ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసి,
మెరుగైన నవ్య సమాజానికై పోరాడదాం,
మన ముందు తరాలకైనా న్యాయాన్ని చేకూర్చుదాం.
0 Comments