ఏ హృదయము నిను మరువలేదు,
ఏ బంధము నిను వీడలేదు,
ఏ జ్ఞాపకము నిను చెదిరిపోనీయదు,
ఏ చీకటి నిను కమ్ముకోనీయదు,
ఏ రేపు నిను పోల్చలేదు,
ఏ దేవుడు నిను తిరిగిరానీయడు,
ఏ మరణము నీ దరిచేరలేదు,
ఏ తల్లి కన్నబిడ్డవో నీ ఆయుష్షుని అమృతంగా పోసి నీ దేశ ఋణం తీర్చుకున్నావు
0 Comments