తుది వీడ్కోలు

మనసుకి ధైర్యాన్ని, వయసుకి పోరాడే శక్తిని ఇచ్చి, ఈ పోటీ ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేసి, మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందుటకు తోడ్పడిన, మా ఉపాధ్యాయులకు, మా కళాశాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ… మోమున చెదరని చిరునవ్వులతో, మనసున విడదీయలేని స్నేహాలతో, మా ఈ కలల కావ్యాన్ని అంకితమిస్తూ, చెప్పలేక, చెప్పలేక చెప్తున్న “ఇవే మా తుది వీడ్కోలు”

Nov 12, 2015

మనసుకి ధైర్యాన్ని, వయసుకి పోరాడే శక్తిని ఇచ్చి,

ఈ పోటీ ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేసి,

మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందుటకు తోడ్పడిన,

మా ఉపాధ్యాయులకు, మా కళాశాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ…

మోమున చెదరని చిరునవ్వులతో,

మనసున విడదీయలేని స్నేహాలతో,

మా ఈ కలల కావ్యాన్ని అంకితమిస్తూ,

చెప్పలేక, చెప్పలేక చెప్తున్న

“ఇవే మా తుది వీడ్కోలు”

About the Author

Related Posts

जन्नत की आस
जन्नत की आस

Jannat ki Aas (जन्नत की आस) - by Sailee Brahme हर मुल्क में, हर सदी में हर शक्स जन्नत पाने की आस लगाए बैठा है वह जन्नत, जहाँ शांती है और खुशहाली भी जहां इंसानीयत और ईमान बिकते नहीं पर वह हासिल करने में हर कोई यह क्यों भूल जाता है की धर्ती पर ही जन्नत है, और जहन्नुम...

ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)
ఈ మాట నాది కాదు (E Maata Nadi Kadu)

E Maata Nadi Kadu (ఈ మాట నాది కాదు) కోరితే తీరేది కోరిక కాదు, చేరితే చేరేది గమ్యం కాదు, మర్చితే పోయేది జ్ఞ్యాపకం కాదు, ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి కాదు !! వ్యథ లేని జీవితం వ్యర్థం, ఎదురు లేని మనిషి శూన్యం, దెబ్బ లేని పయనం అశేషం,  ఈ మాట నాది కాదు, నీది కాదు, నీతి...

ఏది జీవితం ?
ఏది జీవితం ?

సమాధానం లేని ప్రశ్నలు అర్థం లేని సంకేతాలు ముగింపు లేని పరుగులు అవసరం లేని అనుమానాలు నిజాలు లేని నమ్మకాలు ఎల్లలు లేని కోరికలు                                           ఇదేనా జీవితం !! వేళలు లేని వేడుకలు విలువలు లేని గౌరవాలు ఆప్యాయత లేని ప్రేమలు ఎదురు చూడలేని ఓపికలు...

Comments

2 Comments

  1. Vickey

    Howdy! This post could not be written any better! Reading this
    post reminds me of my good old room mate! He always kept chatting about this.
    I will forward this page to him. Fairly certain he will have a good read.
    Many thanks for sharing!

  2. Grant

    Hello friends, how is everything, and what you wish for to say on the topic of this paragraph, in my view its really remarkable in favor of me.